- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: నిజామాబాద్ పసుపునకు ఆల్‌టైం రికార్డు ధర.. క్వింటాకు ఏకంగా ఎంతంటే?
నిజామాబాద్ పసుపునకు బహిరంగ మార్కెట్‌లో ఎన్నడూ లేనంతగా ఆల్ టైం రికార్డు ధర పలికింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ పసుపునకు బహిరంగ మార్కెట్‌లో ఎన్నడూ లేనంతగా ఆల్ టైం రికార్డు ధర పలికింది. నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్ గ్రామానికి చెందిన రైతు తన పంటను మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అతడికి అక్కడి మార్కెట్ సిబ్బంది సదరు రైతు పసుపు పంటకు క్వింటాకు రూ.20,120 ధరను చెల్లించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్వింటా పసుపు పంటకు అంత ధర పలకడం ఇదే ప్రధమమని వ్యవసాయ అధికారులు తెలిపారు.
Next Story






