- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో గ్రాండ్‌గా బోనాల పండుగ
by Gantepaka Srikanth |
సింహవాహిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వ(TG Govt) సహకారంతో ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సింహవాహిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వ(TG Govt) సహకారంతో ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. జూన్ 30వ తేదీన తెలంగాణ భవన్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జూలై 1వ తేదీన ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్(Telangana Bhavan) వరకు మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. గత పదేళ్ల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు(Bonala Festival) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆహ్వానం పలికింది. లాల్ దర్వాజా బోనాలు ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని సింహవాహిని శ్రీమహంకాళి దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
Next Story






