- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్‌లో బీజేపీ లీడ్.. కిషన్ రెడ్డి ఆధిక్యం ఎంతంటే..?
by Sathputhe Rajesh |
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. కాగా ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ తెలంగాణలో ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే సికింద్రాబాద్ సెగ్మెంట్‌లో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. ఇక్కడి నుంచి కాషాయ పార్టీ తరఫున పోటీ చేసిన కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఐదో రౌండ్ ముగిసే సరికి 27,117 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మల్కాజ్‌గిరిలో ఈటల భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు.
Next Story






