- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తొలగించింది.. కేటీఆర్ ట్వీట్
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'బీజేపీ తన వద్ద ఉన్న అన్ని సంస్థాగత సాధనాలను దుర్వినియోగం చేయడం మరియు 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను తొలగించడం సరిపోదన్నట్లుగా... జార్ఖండ్, ఢిల్లీలో బీజేపీ అదే తప్పును పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తోంది. మేడమ్ నిర్మలాజీ హార్స్-ట్రేడింగ్‌పై జీఎస్టీ విధించడానికి ఇదే సరైన సమయం' అంటూ సెటైర్లు వేశారు.
ఇవి కూడా చదవండి : ప్రభుత్వాలను కూల్చే సీరియల్ కిల్లర్ బీజేపీ : Arvind Kejriwal
As if abusing all institutional tools at its disposal & dislodging democratically elected Governments in 8 states was not enough, it appears that the BJP is going all out to repeat the same blunder in Jharkhand & Delhi
— KTR (@KTRTRS) August 26, 2022
Perfect time to impose GST on Horse-Trading Madam Nirmala Ji






