- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్ MLA బర్త్ డే.. సముద్రమంతా అభిమానం చాటిన మిత్రుడు (వీడియో)
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై ఆయన సన్నిహితుడు సముద్రమంతా అభిమానాన్ని చాటుకున్నాడు.

X
దిశ, భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై ఆయన సన్నిహితుడు సముద్రమంతా అభిమానాన్ని చాటుకున్నాడు. శుక్రవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయనకు వినూత్నమైన రీతిలో శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన రాజేష్, అతని కుమారుడు నిహాల్ అండమాన్ నికోబార్ సముద్రంలో స్కూబా డ్రైవింగ్ చేస్తూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్లెక్సీని ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల సందర్భంగా విడుదలైన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది.
Next Story






