- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ బైపోల్‌పై బిగ్ అప్‌డేట్.. నియోజకవర్గ డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ విడుదల
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నియోజకవర్గ ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసింది. అయితే, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా డ్రాఫ్ట్ ఓటరు లిస్టుపై అభ్యంతరాలకు ఈనెల 17 వరకు గడువు ఇచ్చారు. ఈనెల 30న రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను విడుదల చేయనుంది. అయితే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Next Story






