- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRSకు బిగ్ షాక్.. రేపు బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు రేపు బీజేపీ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఎంపీ రాములు రేపు బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇక, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ క్యాండిడేట్ అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు తెలిసింది.
Next Story






