- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Kavitha Kalvakuntla : ఢిల్లీ లిక్కర్ స్కాంలో MLC కవితకు బిగ్ రిలీఫ్!
by Disha Web Desk 19 |

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే, సీబీఐ తాజా ఛార్జిషీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా చేర్చలేదు. కవితను ప్రశ్నించినప్పటికీ ఇప్పటివరకు సీబీఐ ప్రశ్నించిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. ఏప్రిలో 25న సీబీఐ అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. సుమారు 5 వేల 700 పేజీలతో రెండో ఛార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. మొదటి ఛార్జిషీట్‌ను నవంబర్ 25న దాఖలు చేయగా.. ఆ తరువాత డిసెంబర్ 11న కవితను హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రశ్నించిన 89 మంది వివరాలను చార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది.
Also Read..
Next Story