- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి బీవీ రాఘవులు రాజీనామా
సీపీఎం పార్టీకి షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: సీపీఎం పార్టీకి షాక్ తగిలింది. సీపీఎం పొలిట్ బ్యూరో పదవికి బీవీ రాఘవులు రాజీనామా చేశారు. పార్టీ నిర్మాణం, క్యాడర్ నియామకం విషయంలో రాఘవులుకు తెలుగు రాష్ట్రాల పొలిట్ బ్యూరో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు రాఘవులు రాజీనామా చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని రాఘవులుకు అగ్రనేతల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. బీవీ రాఘవులు రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదించలేదు.
Next Story






