- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అలర్ట్..TSPSC కీలక ప్రకటన
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పై తాజాగా అప్డేట్ ఇచ్చింది.

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పై తాజాగా అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-4 అభ్యర్థులకు TSPSC బిగ్ అప్డేట్ ఇచ్చింది. 2024 ఫిబ్రవరి 9న ర్యాంకుల లిస్ట్ విడుదల చేయగా..జనరల్ అభ్యర్థును 1:3, PWD అభ్యర్థులను 1:5 చొప్పున ఎంపిక చేసి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది. అభ్యర్థులు EWS, కులం, నాన్ క్రిమిలేయర్, సంబంధిత స్టడీ సర్టిఫికేట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో వెరిఫికేషన్ సమయంలో వీటిలో ఏ ఒక్క సర్టిఫికేట్ సమర్పించకపోయినా అభ్యర్థులను పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేసింది.
Read More..
Next Story






