- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
by samatah |
తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక సమాచారం. ఇప్పటికే టీఎస్ఎల్‌పీఆర్‌పీ తుది రాత పరీక్షల ఫలితాల్ని వెళ్లడించి తదుపరి చర్యలపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇక రాత పరీక్షల ఫలితాల తర్వాత, మొత్తం

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు కీలక సమాచారం. ఇప్పటికే టీఎస్ఎల్‌పీఆర్‌పీ తుది రాత పరీక్షల ఫలితాల్ని వెళ్లడించి తదుపరి చర్యలపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇక రాత పరీక్షల ఫలితాల తర్వాత, మొత్తం అభ్యర్థుల సంఖ్య 1.09 లక్షలుగా తేల్చారు. వీరి సర్టిఫికేట్స్ పరిశీలలను 10 నుంచి 12 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక ఈనెల మూడో వారంలో నియామక ప్రక్రియ కొల్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుండగా, రాష్ట్రంలో ఉన్న 587 ఎస్ఐ పోస్టులు, 16,925 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి.
Next Story






