- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
39 నియోజకవర్గాలు, 1365 కి.మీ.. భట్టి విక్రమార్క పాదయాత్ర ముహుర్తం ఫిక్స్
by Malleboina Mahesh |
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాథ్ సే హాథ్ జోడో యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాథ్ సే హాథ్ జోడో యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు సుమారు 91 రోజుల పాటు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర నిర్మల్ జిల్లా పిర్పి నుండి ప్రారంభమై.. 39 నియోజకవర్గాలలో 1365 కి.మీ మేర భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసానున్నట్లు తెలుస్తుంది.
Next Story






