- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీడీఎస్ కోర్సు రెండో దశ కౌన్సిలింగ్ ప్రారంభం
by Ajay Maddhiboyina |
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డెంటల్ కళాశాలలు, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్ (బీడీఎస్) కోర్సులో ప్రవేశాల కోసం రెండో దశ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డెంటల్ కళాశాలలు, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్ (బీడీఎస్) కోర్సులో ప్రవేశాల కోసం రెండో దశ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని వర్సిటీ అధికారులు తెలిపారు. మొదటి దశలో సీటు కేటాయింపులు జరిగి, రిపోర్ట్ చేయని వారు వెబ్ ఆప్షన్స్‌కు అర్హులు కారని... మొదటి దశలో సీటు పొందిన వారు మాత్రమే తిరిగి ఆప్షన్స్ వినియోగించుకోవచ్చని వెల్లడించారు.
Next Story






