- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘షూటింగ్’ లో బీసీ గురుకుల స్టూడెంట్ వెండి పతకం
by Ajay Maddhiboyina |
బీసీ గురుకుల కాలేజీ లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఎం. మౌనిక ఇటీవల నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్ షిప్-2025 యూత్ ఉమెన్ వ్యక్తిగత విభాగంలో వెండి పతకం సాధించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : బీసీ గురుకుల కాలేజీ లో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న ఎం. మౌనిక ఇటీవల నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్ షిప్-2025 యూత్ ఉమెన్ వ్యక్తిగత విభాగంలో వెండి పతకం సాధించింది. సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో బుధవారం పతకం అందుకుంది. మౌనిక ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్, బీసీ గురుకుల విద్యాసంస్థల సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు. జాతీయ స్థాయిలో ఆమె మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని, అవసరమైన శిక్షణను అందిస్తామన్నారు.
Next Story






