- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bathukamma celebrations: అమెరికాలోని చార్లెట్ నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సంస్కృతి, తెలుగు సంప్రదాయాలను చాటుతూ విదేశాల్లో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సంస్కృతి, తెలుగు సంప్రదాయాలను చాటుతూ విదేశాల్లో ఘనంగా (Bathukamma celebrations) బతుకమ్మ, దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఖతర్, యూఏఈ, యూకే లాంటి పలు దేశాల్లోని తెలుగు సంఘాలు వేడుకలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా అమెరికాలోని చార్లెట్ నగరంలో తెలంగాణ వాసులు బతుకమ్మ, దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. (Charlotte telangana association) చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) ప్రెసిడెంట్ సునిల్ కొండ్రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు సంప్రదాయ రీతిలో పేర్చి, పాటలతో, కోలాటం, దాండియా నృత్యాలతో ఆనందోత్సాహాలతో వేడుకలను కొనసాగించారు.
ఫోటోలు..
Next Story






