T- బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇంట్లో విషాదం

by Satheesh |   (  Updated:2023-03-27 06:39:55  IST  )

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇంట్లో విషాదం నెలకొంది.

T- బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇంట్లో విషాదం
X

దిశ, కరీంనగర్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇంట్లో విషాదం నెలకొంది. బండి సంజయ్ అత్తమ్మ చిట్ల వనజ అనారోగ్యంతో కరీంనగర్‌లో ఇవాళ మృతి చెందారు. వనజ మరణ వార్త తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి తదితరులు ఆమె పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Next Story