Bandi Sanjay : శ్రీతేజను పరామర్శించిన బండి సంజయ్

by Muthe.Rajitha |

పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్యా థియేటర్(Sandhya Theater) వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ మృతి చెందగా..

Bandi Sanjay : శ్రీతేజను పరామర్శించిన బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ :పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా సంధ్యా థియేటర్(Sandhya Theater) వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి(Revathi) అనే మహిళ మృతి చెందగా..ఆమె కుమారుడు శ్రీతేజ(SriTeja) కిమ్స్ ఆసుపత్రి)KIMS Hospital)లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) శ్రీతేజను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రేవతి(Revathi) కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేస్తూ.. పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలని నాయకులకు సూచించారు.

Next Story