ఈ పదేళ్లలో కేసీఆర్ చెప్పిన 10 పెద్ద జోకులు ఇవే.. బండి సంజయ్ సైటైర్లు

by Dishafeatures2 |
ఈ పదేళ్లలో కేసీఆర్ చెప్పిన 10 పెద్ద జోకులు ఇవే..  బండి సంజయ్ సైటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు కావొస్తున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ 10 పెద్ద జోకులు చెప్పారని అన్నారు. బండి సంజయ్ మాటల్లో కేసీఆర్ చెప్పిన ఆ పది జోకులు ఏవంటే..

1. కరీంనగర్ ను లండన్, వరంగల్ ను వాషింగ్టన్, హైదరాబాద్ ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాననడం.

2. దళితుడిని సీఎం చేస్తాననడం.

3. దళితులకు మూడెకరాల భూమి.

4. రైతులకు రుణమాఫీ.

5. పంట రుణమాఫీ

6. నిజాం సుగర్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తననడం.

7. నిరుద్యోగ భృతి.

8. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు.

9. భద్రాచలం దేవాలయం అభివృద్ధి.

10. అవినీతి రహిత తెలంగాణ

Next Story

Most Viewed