- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై బండి సంజయ్ క్లారిటీ
by Satheesh |
రానున్న ఎన్నికల్లో పొత్తులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రానున్న ఎన్నికల్లో పొత్తులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింహాంలా సింగల్‌గానే పోటీ చేస్తుందని.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని బండి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అన్నారు. అన్ని పార్టీలు కలిసి పని చేసిన బీజేపీ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని తీవ్ర విమర్శలు చేశారు.
Next Story






