- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసిన బండారు దత్తాత్రేయ
by Satheesh |
భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుటుంబంతో కలిసి తెలంగాణ పర్యటనకు వచ్చారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుటుంబంతో కలిసి తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్‌భవన్‌లో మాజీ రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ విశిష్ట సంస్కృతి, హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యత గురించి వారు చర్చించారు.
Next Story






