- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేలానికి ముందే బాలాపూర్ లడ్డూ అరుదైన రికార్డు
by GSrikanth |
ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి వేలం పాటలో 36 మంది పాల్గొననున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి వేలం పాటలో 36 మంది పాల్గొననున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గతేడాది(2022) వేలంలో ఈ లడ్డూ రూ.24.60 పలకగా.. ఈసారి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక, నేటితో బాలాపూర్ లడ్డూ వేలానికి సరిగ్గా 30 ఏళ్లు పూర్తయింది. మరోవైపు నగరంలో గణపతి నిమజ్జనాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణనాథులన్నీ ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్యాంక్‌బండ్ చుట్టూ 34 భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. అనుకోని ప్రమాదాలు జరగకుండా 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు.
Next Story






