- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. చెట్ల పొదల్లో ఆడ శిశువు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం క్యాసారంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం క్యాసారంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెట్లపొదల్లో దుండగులు వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చారు. శిశువును ఐసీడీఎస్ అదికారులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






