- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఏ కాన్ఫరెన్స్‌కు హాజరైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. నార్త్ అమెరికాలో జరుగుతున్న సదస్సు
by Ramesh Naini |
నార్త్ అమెరికా ఖండంలోని బార్బడోస్ దేశ రాజధాని బ్రిడ్జిటౌన్‌లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) కాన్ఫరెన్స్ నిర్వహించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : నార్త్ అమెరికా ఖండంలోని (Barbados) బార్బడోస్ దేశ రాజధాని బ్రిడ్జిటౌన్‌లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్ కుమార్ (Assembly Speaker Gaddam Prasad Kumar), శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy)లు హాజరయ్యారు. మొదటి రోజున రిజిస్ట్రేషన్, పరిచయ కార్యక్రమాల్లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, ఆయా రాష్ట్రాల స్పీకర్ లు, మండలి చైర్మన్లతో కలిసి వీరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులు తదితర అధికారులున్నారు.
Next Story






