అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. బీజేపీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |   (  Updated:2023-12-09 06:27:17  IST  )

అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కాగా బీజేపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. బీజేపీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కాగా బీజేపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్ ఎదుట ప్రమాణ స్వీకారం చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు.

Read More: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్.. బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!

Next Story