- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి మత్తులో దాడి
గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో వ్యక్తిపై దాడి చేసాడు.

X
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో వ్యక్తిపై దాడి చేసాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాగా.. కవాడీగూడ బస్తీలో సాయి అనే యువకుడు కత్తితో దాడి చేసాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సాయిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






