- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలను లొంగదీసుకుంటున్న పూజారి అరెస్ట్
by Sathputhe Rajesh |
ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తూ రాసలీలలకు పాల్పడుతున్న పూజారి కటకటలా పాలయ్యాడు.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఆంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తూ రాసలీలలకు పాల్పడుతున్న పూజారి కటకటలా పాలయ్యాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆస్‌బెస్టాస్ కాలనీలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో వేల్పూరి రాములు పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. దేవాలయానికి వచ్చే మహిళలను పూజల పేరుతో శారీరకంగా లొంగదీసుకోవటంతో పాటు వారి ఆస్తులు కొల్లగొట్టటానికి కుట్రలు చేసాడు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాములును అరెస్ట్ చేసారు. అతనిపై ఐపీసీ 417, 354, 354 సి, 506, 376(2)(ఎన్ ), 384 రెడ్ విత్ 109 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసారు. రాములుకు సహకరిస్తున్న అతని సోదరిని కూడా అరెస్ట్ చేసారు.
- Tags
- crime
Next Story






