హై కోర్టు జడ్జిలుగా నలుగురు అడ్వకేట్ల నియామకం

by velandi.Saikiran |

హై కోర్టు జడ్జిలుగా నలుగురు అడ్వకేట్ల నియామకం హై కోర్టు జడ్జిలుగా నలుగురు అడ్వకేట్ల నియామకం

హై కోర్టు జడ్జిలుగా నలుగురు అడ్వకేట్ల నియామకం
X

హై కోర్టు జడ్జిలుగా నలుగురు అడ్వకేట్ల నియామకం

అమోదించిన సుప్రీంకోర్టు కొలీజియం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర హై కోర్టుకు చెందిన నలుగురు అడ్వకేట్లను హై కోర్టు జడ్జిలుగా నియామకం చేసేందుకు సుప్రీకోర్టు కొలీజియం అమోదం తెలిపింది. కొలీజియం సమావేశంలో గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. అడ్వకేట్లు గైస్ మీరా మోహియిద్దిన్, సుద్దాల చలపతి రావు, వాకిటి రామకృష్ణ రెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ కు నియామాకానికి అమోదం తెలిపింది.

Next Story