- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైద్యాధికారుల నియామకం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ(Government Medical Colleges)లకు పాలనాధికారులను నియమించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ(Government Medical Colleges)లకు పాలనాధికారులను నియమించింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది. అంతేగాకుండా.. టీచింగ్ హాస్పిటల్స్‌కు సూపరింటెండెంట్లను నియమించింది. మొత్తం 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లకు రెగ్యూలర్ పద్ధతిలో పరిపాలనాధికారుల నియామకం జరుగడం ఇదే తొలిసారి. త్వరలోనే 278 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు.. ప్రమోషన్లతో అన్ని కాలేజీలకు సరిపడా ప్రొఫెసర్లు, డిపార్ట్మెంట్ హెచ్ఓడీలను నియమించనున్నారు.
Next Story






