సర్టిఫికెట్ కోర్సుల శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తుల ఆహ్వానం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-03 16:22:38  IST  )

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, కంప్యూటర్, క్రాఫ్ట్, ఇతర టెక్నికల్ వ్రుత్తులకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరంలో సర్టిఫికెట్ కోర్సులను అందించేందుకు అనుబంధ గుర్తింపు

సర్టిఫికెట్ కోర్సుల శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, కంప్యూటర్, క్రాఫ్ట్, ఇతర టెక్నికల్ వృత్తుల‌కు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరంలో సర్టిఫికెట్ కోర్సులను అందించేందుకు అనుబంధ గుర్తింపు పొందాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్ బీ టెట్) కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. ఈ నెల 12 వరకు ఆన్ లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రూ.2000 లేట్ ఫీజుతో 15వరకు అవకాశం ఉందన్నారు. ధరఖాస్తులను www.affln.sbtet.telangana.gov.in/ccic ద్వారా సమర్పించాలని, వివరాలకు 8008908304 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Next Story