- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్యోతిష్యంలో మీకు మంచి ఫ్యూచర్ ఉంది.. ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యే సూచన
మీకు జ్యోతిష్యంలో మంచి ఫ్యూచర్ ఉంది. లైఫ్‌లో పాలిటిక్స్ వదిలేసినా జ్యోతిష్యం చెప్పుకొని బతికేయచ్చు.

మీకు జ్యోతిష్యంలో మంచి ఫ్యూచర్ ఉంది. లైఫ్‌లో పాలిటిక్స్ వదిలేసినా జ్యోతిష్యం చెప్పుకొని బతికేయచ్చు. అంతేకాదు.. ఆ పార్టీకి పూర్తి స్థాయిలో ఆస్థాన జ్యోతిష్యుడిగా పనిచేయవచ్చు అని తెలంగాణలోని ఓ ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యే సలహా ఇచ్చారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకలా సలహా ఇచ్చారు అనేది తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరోసారి డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ కోత విధించింది. తాజాగా అన్ని కాల వ్యవధులపైనా వడ్డీ తగ్గించామని, ఇందులో అత్యధిక వడ్డీ ఆఫర్ చేసే 444 రోజుల స్పెషల్ ఎల్డీపై కూడా వడ్డీని తగ్గించి నట్టు ఎస్బీఐ శుక్రవారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అసలు ఎంత మేర తగ్గించిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతేడాది కంటే తగ్గిందని కాగ్ నివేదిక వెల్లడించింది. 2024-25 వార్షిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను "కాగ్ శుక్రవారం విడుదల చేసింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లు తక్కువగా వచ్చాయని, నానాకవెన్యూ శాఖ భారీగా తగ్గిందని వివరించింది. నాన్ టాక్స్లో ప్రధానంగా భూములను విక్రయించికపోవడంతో ఆదాయం అనుకున్నంత స్థాయిలో రాలేదని తెలిపింది. అసలు ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చింది?.. ఎంత వస్తుందని అంచనా వేశారో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.






