- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR అన్న కొడుకుపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో మరో కేసు
by Sathputhe Rajesh |
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. న్యాయం కోసం వెళ్లిన తనను బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు యువకుడు ఫిర్యాదు చేశారు. గెస్ట్ హౌస్‌లో నిర్భందించి దాడి చేశారని యువకుడు ఫిర్యాదులో తెలిపారు. రూ.60లక్షలు, 97 తులాల బంగారం దోపిడీ చేసినట్లు ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. నందిని చౌదరి అనే మహిళతో కలిసి దోపిడీ చేశారని.. టాస్క్ ఫోర్స్ అధికారి భుజంగరావు, ఏసీపీ సుబ్బయ్య తెలుసంటూ బెదిరింపులకు దిగినట్లు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదుతో కన్నారావుతో సహా ఐదుగురిపై కేసు నమోదైంది.
Next Story






