- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో వ్యక్తి అరెస్ట్
by Satheesh |
రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 15కు చేరింది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలోని గండీడ్ మండలానికి చెందిన తిరుపతయ్య అనే వ్యక్తిని సిట్ అరెస్ట్ చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితురాలైన రేణుక భర్త డాక్యా నాయక్ నుండి తిరుపతయ్య పేపర్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Next Story






