- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాలను మించిన తోపులు ఎవడ్రా.. సెక్స్ వర్కర్లు, రెడ్‌లైట్ ఏరియాల్లో మనమే టాప్
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది.

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. ఇటీవల విడుదలైన నివేదికలు, అధ్యయనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2025 జూన్ 2న ప్రచురితమైన ‘ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాప్యులేషన్ సైజ్ ఎస్టిమేషన్’ (PMPSE) అధ్యయనం భారతదేశంలో మొత్తం 9,95,499 మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారని అంచనా వేసింది. ఇందులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ జాబితాలో ఉన్నాయి. కర్ణాటక 15.4%తో మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 12.0%తో రెండవ స్థానంలో, మహారాష్ట్ర 9.6%తో మూడో స్థానంలో, ఢిల్లీ 8.9%తో నాలుగో స్థానంలో, తెలంగాణ 7.6%తో ఐదవ స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు దేశంలోని మొత్తం మహిళా సెక్స్ వర్కర్లలో 53% ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది. ఈ నివేదిక ఇంకా పేర్కొందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఆడవాళ్లకు ఎక్కడ, ఏ అపాయం జరుగతదో తెలియదు. మగవాళ్లు వారిని ఏదో రకంగా హెరాస్ చేస్తారు. చిన్నారి నుంచి ముసలి దాని వరకు ఎవరికి రక్షణ లేకుండా పోయింది. ఇంట్లా, బయట ఎక్కడా నమ్మేటట్టు లేదు. మానవ మృగాల నుంచి స్త్రీని కాపాడాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఓ రోబో చేసిన పనితీరు చూస్తే శభాష్ అనిపిస్తోంది. ఓ వ్యక్తి నక్రాలు చేస్తే హ్యూమనాయిడ్ రోబో లాగిపెట్టి కొట్టింది. అదీ అచ్చం అమ్మాయిలాగే రియాక్ట్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విశేషాలేంటో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,026 యాక్టివ్ కేసులు ఉండగా తాజాగా ఈ వైరస్ బారిన పడి మరో ఐదుగురు మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం నాలుగు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం 28 యాక్టివ్ కేసులు ఉండగా ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజా పరిస్థితిపై కొంతమంది తప్పుడు ప్రచారంతో ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తుండటం కలకలం రేపుతున్నాయి. కొన్ని యూట్యూబ్, సోషల్ మీడియా ఖాతాలు కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. ప్రజలను భయాందోళనలోకి నెట్టేలా ఫేక్ ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా మళ్లీ లాక్‌డౌన్ రాబోతున్నదంటూ ప్రజలు ప్యానిక్ అయ్యేలా ప్రచారానికి దిగుతున్నాయి. యూట్యూబ్‌లు చేస్తున్న ఫేక్ ప్రచారం ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






