- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి, చంద్రబాబు.. నవ్వులే.. నవ్వులు (వీడియో)
by Gantepaka Srikanth |
రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆదివారం రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్’ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి(Revanth Reddy), చంద్రబాబు నాయుడు(Chandrababu) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారిద్దరూ పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుతున్నారు. మాట్లాకున్నంత సేపు నవ్వుతూనే కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చేసిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






