- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amith Sha : అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు
by Muthe.Rajitha |
కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Sha) తెలంగాణ పర్యటన(Telangana Tour) ఖరారైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Sha) తెలంగాణ పర్యటన(Telangana Tour) ఖరారైంది. ఈనెల 11న హైదరాబాద్‌లో జరిగే అధికార భాషా ఉత్సవంలో అమిత్ షా పాల్గొననున్నారు. అఖిల భారతీయ రాజ్‌భాషా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం.. హిందీతో పాటు భారతీయ భాషలను ప్రోత్సహించడానికి, పరిపాలనలో విదేశీ భాషల ప్రభావాన్ని తగ్గించడానికి ఉద్దేశించినది. అయితే ఈ కార్యక్రమం వివరాల గురించి ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
Next Story






