- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: అంబేడ్కర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట కూడలి వద్ద వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పంజాగుట్ట కూడలికి అంబేడ్కర్ పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం కేసీఆర్ కే సాధ్యమైందన్నారు. కొత్త పార్లమెంట్ కి అంబేడ్కర్ పేరు పెట్టాలన్నారు. దేశంలోనే తొలిసారిగా డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని అన్నారు. ఈ ప్రొగ్రామ్ లో మహమూద్ అలీ, ఎర్రబెల్లి, దానం నాగేందర్ పాల్గొన్నారు.
Next Story






