- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గగనతలంలో అద్భుత విన్యాసాలు! బేగంపేటలో వింగ్స్ ఇండియా ప్రదర్శన
by Ramesh Naini |
హైదరాబాద్‌లోని బేగంపేటలో ‘వింగ్స్ ఇండియా’ ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం సందర్శకులకు అనుమతి ఇవ్వడంతో నగర ప్రజలు వింగ్స్ ఇండియా ప్రదర్శనకు భారీగా తరలివచ్చారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని బేగంపేటలో ‘వింగ్స్ ఇండియా’ ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం సందర్శకులకు అనుమతి ఇవ్వడంతో నగర ప్రజలు వింగ్స్ ఇండియా ప్రదర్శనకు భారీగా తరలివచ్చారు. భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2026 విమానయాన ప్రదర్శన మూడో రోజు కొనసాగుతోంది. పొగలు చిమ్ముతూ గగనతలంలో విహరిస్తూ చేసిన అద్భుత విన్యాసాలు సందర్శకులను ఎంతో ఆకట్టుకున్నాయి.
Next Story






