కేంద్ర సర్వీసుల్లోకి ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిణి

by Ajay Maddhiboyina |

ఐఏఎస్ అధికారిని అలుగు వ‌ర్షిణి కేంద్ర స‌ర్వీసుల్లోకి అడుగుపెడుతున్నారు. నాలుగు సంవ‌త్స‌రాల పాటు ఆమె కేంద్ర సర్వీసుల్లో కొన‌సాగనున్నారు.

కేంద్ర సర్వీసుల్లోకి ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిణి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐఏఎస్ అధికారిని అలుగు వ‌ర్షిణి కేంద్ర స‌ర్వీసుల్లోకి అడుగుపెడుతున్నారు. నాలుగు సంవ‌త్స‌రాల పాటు ఆమె కేంద్ర సర్వీసుల్లో కొన‌సాగనున్నారు. ఈ మేర‌కు కేంద్రం నియ‌మించిన పోస్టులో మూడు వారాల్లో జాయిన్ అవ్వాల‌ని అలుగు వ‌ర్షిణికి ఆదేశాలు అందాయి. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఆమె తెలంగాణ గురుకులాల సెక్ర‌ట‌రీగా, గిరిజ‌న సంక్షేమ శాఖ ఇంఛార్జ్ సెక్ర‌ట‌రీగా విధులు నిర్వ‌హిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే గిరిజ‌న సంక్షేమ శాఖ ఇంచార్జ్ సెక్ర‌ట‌రీగా అద‌న‌పు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇంతలోనే కేంద్ర స‌ర్వీసుల‌కు వెళుతున్నారు.

Next Story