తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

by Disha Web Desk 2 |
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా ఎన్నికైన తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు శనివారం ఉదయం అధికార ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రేవంత్ రెడ్డి = మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, హోంశాఖ

భట్టి విక్రమార్క = ఆర్థిక శాఖ, ప్లానింగ్, విద్యుత్ శాఖ, ఇందన శాఖ

దామోదర రాజనర్సింహా = ఆరోగ్య శాఖ, ఫ్యామిలీ వెల్ఫర్, సైన్స్ అండ్ టెక్నాలజీ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి = ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ

ఉత్తమ్ కుమార్ రెడ్డి = పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ

పొంగులేటి శ్రీనివాస రెడ్డి = సమాచార శాఖ, రెవెన్యూ అండ్ హౌసింగ్

దుద్దిళ్ల శ్రీధర్ బాబు = ఐటీ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ

పొన్నం ప్రభాకర్ గౌడ్ = రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్

దనసరి అనసూయ(సీతక్క) = పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ

కొండ సురేఖ = అటవీ శాఖ, దేవాదాయ శాఖ

తుమ్మల నాగేశ్వర రావు = వ్యవసాయ, టెక్స్‌టైల్స్ శాఖ

జూపల్లి కృష్ణారావు = ఎక్సైజ్, పర్యాటక శాఖ





Next Story