- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్లకు అలర్ట్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే!
by Mallepaka Hamsa |
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్ 30న పోలింగ్ ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్ 30న పోలింగ్ ఉంది. ఉద్యోగరిత్యా పట్నాలకు వెళ్లిన జనాలు ఇప్పటికే పల్లెటూర్లకు బయలుదేరారు. అయితే ఓటర్లు పోలింగ్ క్రేంద్రంలోకి వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి లేదంటే.. ప్రమాదంలో పడతారు.
* సెల్ ఫోన్‌ను పోలింగ్ క్రేంద్రంలోకి తీసుకెళ్లొద్దు.
*అక్రమంగా తీసుకెళ్లి సెల్ఫీ తీసే ప్రయత్నం చేస్తే పోలీసు కేసు నమోదు అవుతుంది. అంతేకాకుండా ఓటును లెక్కించరు.
* పోలింగ్ కేంద్రంలో కెమెరాలతో ఫొటోలు తీయకూడదు. ల్యాప్ టాప్‌లు కూడా తీసుకునిపోవద్దు.
*ఓటు వేసేందుకు ఓటర్లు స్తిప్, లేదా ఏదైనా ప్రూఫ్ పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి.
Next Story






