- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్ : రాష్ట్రంలో రికార్డు స్థాయి ఎండలు.. అత్యధికం ఎక్కడంటే?
by Sathputhe Rajesh |
రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఏడు జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా ఎక్కువగా ఎండలు నమోదు కావడం కలవరపెడుతోంది. అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూర్, ఆసిఫాబాద్ జిల్లా జంబుగల్లో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న రాష్ట్రంలో 18 జిల్లాల్లో 41 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Next Story






