- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు: Akunuri Murali
తెలంగాణలో ప్రభుత్వ బడుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వ బడుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని బడుల పరిస్థితులు కేటీఆర్ మీకు కూడా అర్ధం కాదా లేకపోతే ప్రభుత్వ విద్యను ధ్వంసం చెయ్యాలనే మీ నాన్న(కేసీఆర్) ప్లాన్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నారా? అని ప్రశ్నించారు. పేదపిల్లల భవిష్యత్తు నాశనం చేసి పేదల ఓట్లను కొనుక్కొని అధికారంలోకి వద్దామనె మీ దుష్ట ఆలోచనను ప్రజలు తొందర్లోనే గుర్తిస్తారని హెచ్చరించారు.
Also Read...
Next Story






