మహిళలు ఆర్థికంగా ఎదగాలి : సాయి వైకుంఠ ట్రస్టు చైర్మన్ డా.రవికిరణ్ యాదవ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆదిలాబాద్ : వృత్తి నైపుణ్య శిక్షణలో పట్టు సాధించి మహిళలు ఆర్థికంగా ఎదగాలని సాయి వైకుంఠ ట్రస్టు చైర్మన్ డా.రవికిరణ్ యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్టు

మహిళలు ఆర్థికంగా ఎదగాలి : సాయి వైకుంఠ ట్రస్టు చైర్మన్ డా.రవికిరణ్ యాదవ్
X

దిశ, ఆదిలాబాద్ : వృత్తి నైపుణ్య శిక్షణలో పట్టు సాధించి మహిళలు ఆర్థికంగా ఎదగాలని సాయి వైకుంఠ ట్రస్టు చైర్మన్ డా.రవికిరణ్ యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించిన కుట్టు మిషన్, మగ్గం, బ్యూటీషియన్ 3 నెలల కోర్సు పూర్తిచేసిన 200 మంది మహిళలకు సరిఫికెట్లు అందించి అభినందించారు. ఇందులో డా.దేవిదాస్, దేశ్ పాండే, గంగాధర్, శ్రీనివాస్, శ్రావణి, పూజ, హరిధర్, వీణ, నవీత ఉన్నారు.

Next Story