- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
ట్రాక్టర్ అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన బెజ్జూర్ మండలంలో ఆదివారం జరిగింది.

X
దిశ, బెజ్జూర్ : ట్రాక్టర్ అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన బెజ్జూర్ మండలంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు సమాచారం మేరకు, బెజ్జూర్ మండలం భార గూడెం గ్రామంలో చిప్ప ఉమేష్ ఆదివారం వ్యవసాయ పనులు వెళ్లి, ఇంటికి వస్తున్న క్రమంలో సడన్గా బ్రేక్ కొట్టడం, ట్రాక్టర్ అద్భుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న ఉమేష్ కు తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన డ్రైవర్ను . 108 లో కాగజ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






