- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగతనానికి యత్నించిన యువకులు అరెస్ట్
by Ratna Kumari |
దిశ, మందమర్రి : దొంగతనానికి యత్నించిన యువకులు అరెస్టైన ఘటన మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మందమర్రిలోని కే.కే.గని ఓసీ స్టోర్ వద్ద

X
దిశ, మందమర్రి : దొంగతనానికి యత్నించిన యువకులు అరెస్టైన ఘటన మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మందమర్రిలోని కే.కే.గని ఓసీ స్టోర్ వద్ద మంగళవారం రాత్రి ముగ్గురు యువకులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. డ్యూటీలో ఉన్న ఎంటీఎఫ్ సెక్యూరిటీ గార్డు పి.సదానందం సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎంటీఎఫ్ టీమ్ అక్కడికి వెళ్లి స్టోర్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో వెతకగా యార్డ్ లోపలికి దొంగతనానికి వచ్చినటువంటి ఇద్దరూ యువకులను పట్టుకున్నారు. ముగ్గురిలో ఒక యువకుడు పరారయ్యాడు. పట్టుబడిన యువకులను ఎస్అండ్ పీసీ కంట్రోల్ రూమ్ లో ఉంచారు. వీరిద్దరినీ ఇవాళ మందమర్రి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఎస్అండ్ పీసీ, ఎంటీఎఫ్ సిబ్బందిని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ అభినందించారు.
Next Story






