ఉరేసుకొని యువ‌తి ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

మండ‌ల ప‌రిధిలో ఓ యువ‌తి ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

ఉరేసుకొని యువ‌తి ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, కుబీర్ : మండ‌ల ప‌రిధిలో ఓ యువ‌తి ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఓ వ్య‌క్తి పెళ్లి చేసుకుంటాన‌ని మోసం చేయ‌డంతో 17 సంవ‌త్స‌రాల యువ‌తి మ‌ర‌ణించింది. దీంతో తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

Next Story