- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంజన్నను భక్తితో మొక్కిన వానరం..
by Batti.Sumithra |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలోని రామాలయంలో ఆదివారం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలోని రామాలయంలో ఆదివారం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ వానరం నేరుగా హనుమాన్ విగ్రహం వద్దకు వెళ్లి మొక్కింది. అనంతరం అక్కడి తీర్థాన్ని తాగి కొంతసేపు స్వామివారి చెంతనే గడిపింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. వానరాన్ని హనుమంతుడి స్వరూపంగా భావించి కొందరు పూజలు చేశారు. ఈ ఉదంతంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Next Story






