చెక్ పోస్ట్ మూసీవేయాల‌ని ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ ఉత్త‌ర్వులు..!

by Ratna Kumari |

దిశ‌, ఆసిఫాబాద్ : సాధార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చెక్ పోస్టుల‌ను మూసీవేయాల‌ని ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో కొమురం భీం

చెక్ పోస్ట్ మూసీవేయాల‌ని ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ ఉత్త‌ర్వులు..!
X

దిశ‌, ఆసిఫాబాద్ : సాధార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చెక్ పోస్టుల‌ను మూసీవేయాల‌ని ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దులోని వాంకిడి చెక్ పోస్టు వ‌ద్ద ఉన్న బోర్డు, బ్యారికేడ్ల‌ను తొల‌గించారు అధికారులు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. అలాగే చెక్ పోస్టులోని రికార్డులు, పరికరాలు, ఫ‌ర్నిచ‌ర్ ను డీటీవో కార్యాలయానికి తరలించి భద్రపరచాలి న్నారు. సాయంత్రం 5 గంటలోపు మూసివేయాల‌ని నివేదిక ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

Next Story