- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > Tenth class students :33 ఏళ్ల తరువాత కలిసిన టెన్త్ విద్యార్థులు
Tenth class students :33 ఏళ్ల తరువాత కలిసిన టెన్త్ విద్యార్థులు
by Sridhar Babu |
33 ఏళ్ల క్రితం ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు.

X
దిశ, తాండూర్ : 33 ఏళ్ల క్రితం ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం మండల కేంద్రంలోని మినీ సురభి ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులందరూ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చేరుకొని నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
Next Story






