- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యవసాయశాఖ అధికారి పై సస్పెన్షన్ వేటు
by Batti.Sumithra |
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల వ్యవసాయశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండల వ్యవసాయశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను గత కొన్నిరోజులుగా క్రింది స్థాయి అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ, వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని జిల్లా శాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో సమగ్రమైన విచారణ జరిపి జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి వ్యవసాయశాఖ అధికారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






